Telugu తెలుగు ఫోన్ నుండి Skype Calls ఇలా Full HD

38 views

Uploaded on March 13, 2011 by nallamothusridhar

ఫోన్ లోనే Skype ఉంటే హాపీగా ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారితోనైనా ఫోన్ బిల్లు పడకుండా గంటల తరబడి మాట్లాడుకోవచ్చు కదా. జస్ట్ Wi-Fi లేదా 3G ఇంటర్నెట్ కి మన ఫోన్ ని కనెక్ట్ చేస్తే చాలు. ఈ రెండు అందుబాటులో లేకపోయినా GPRS ఉన్నా సర్ధుకుపోవచ్చు. సెల్ ఫోన్ లో Skype సాఫ్ట్ వేర్ తో ఫోన్ నుండి పిసికి, పిసి నుండి ఫోన్ కీ, లేదా రెండు ఫోన్లకి మధ్యా ఉచిత వాయిస్ కాల్స్ ఎలా చేసుకోవచ్చన్నది ఈ వీడియోలో క్లియర్ గా డిమాన్ స్ట్రేషన్ చేస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine

Tags:
Telugu, Sridhar, Nallamothu, Computerera, Computers, Era, Technical, Help, Forum, Tv5, Inews, Live, Inewslive, Telugumagazine, Magazines, Tv9, Abn, Andhrajyoti, Hmtv, Ntv, Rk, News, Etv, Etv2, Gemini, Maa, Zee, తెలుగు, విండోస్, కంప్యూటర్, Entertainment
Comments on Telugu తెలుగు ఫోన్ నుండి Skype Calls ఇలా Full HD

RECOMMENDED CHANNELS