Telugu తెలుగు Free Way2sms from Address Bar Nallamothu Full HD

475 views

Uploaded on April 07, 2011 by nallamothusridhar

ఇంటర్నెట్ నుండి ఫ్రీగా SMSలు పంపడానికి way2sms వెబ్ సైట్ చాలామంది వాడుతూనే ఉంటారు. అయితే sms పంపించాల్సి వచ్చినప్పుడల్లా ఆ సైట్ ని ఓపెన్ చేసి లాగిన్ అయి కష్టపడి పంపించాల్సిన అవసరం లేకుండా నేరుగా మన Firefox బ్రౌజర్ యొక్క అడ్రస్ బార్ నుండే చాలా ఈజీగా ఎవరికైనా ఉచిత smsలు పంపించుకోవడం ఎలాగో ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine

Tags:
Telugu, Sridhar, Nallamothu, Computerera, Computers, Era, Technical, Help, Forum, Tv5, Inews, Live, Inewslive, Telugumagazine, Magazines, Tv9, Abn, Andhrajyoti, Hmtv, Ntv, Rk, News, Etv, Etv2, Gemini, Maa, Zee, తెలుగు, విండోస్, కంప్యూటర్, Entertainment
Comments on Telugu తెలుగు Free Way2sms from Address Bar Nallamothu Full HD

RECOMMENDED CHANNELS